Friday, January 25, 2019

ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాలి..! హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి పిటీష‌న్..!!

హైదరాబాద్: తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి మౌన‌ముద్ర‌లోకి వెళ్లిపోయారు. అప్పుడ‌ప్పుడు కొడంగ‌ల్ లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వ్వ‌డం మిన‌హా ఆయ‌న పెద్ద‌గా ప్ర‌జా జీవితంలోకి రావ‌డం లేదు. పంచాయితీ ఎన్నిక‌ల సంర‌ర్బంగా స‌ర్పంచ్ విష‌యంలొ మీడియా ముందుకు వ‌చ్చిన రేవంత్ రెడ్డి త‌ర్వాత మ‌ళ్లీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQQXFm

0 comments:

Post a Comment