Sunday, January 20, 2019

ప్రపంచ ఆర్దిక వేదిక పై సన్ రైజ్ స్టేట్..! దావోస్ వార్షిక సమావేశాలకు లోకేష్..!!

అయ‌రావతి/హ‌ఐద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలలో పాల్గొనేందుకు ఐటీ, పంచయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ దావోస్ వెళుతున్నారు. ఈ నెల 21న హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధుల బృందానికి మంత్రి లోకేష్ నాయకత్వం వహించనున్నారు. సన్రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T6jxPQ

Related Posts:

0 comments:

Post a Comment