Friday, December 6, 2019

పాకిస్థాన్ అదుపులోకి 18 మంది భారతీయ మత్స్యకారులు

గాంధీనగర్: గుజరాత్ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్‌మెన్ అసోసియేషన్ గురువారం సాయంత్రం వెల్లడించింది. భారత్‌కు చెందిన మూడు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. జకావూ కోస్ట్ దగ్గర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోర్ బందర్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sRy2i9

0 comments:

Post a Comment