దిశపై లైంగికదాడి చేసి హతమార్చిన నిందితుల అంత్యక్రియలు రాత్రి వరకు పూర్తిచేయబోతున్నారు. చటాన్‌పల్లి నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు నలుగురి మృతదేహాలను తీసుకొచ్చారు. అక్కడ పోస్టుమార్టం పూర్తి చేసి.. మృతుల కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అక్కడినుంచి నేరుగా వారి గ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలను పూర్తిచేస్తారు. disha case encounter:దిశనే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ నిందితుల ఆగడాలు:సీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34WGOcH
Friday, December 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment