Tuesday, January 29, 2019

నాకెవరూ చెప్పలేదు: కోట్ల చేరికపై కేఈ కినుక, చంద్రబాబుపై అసహనం! 'రాష్ట్రమంతా ప్రభావం'

కర్నూలు: కాంగ్రెస్ పార్టీ కర్నూలు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి టీడీపీలో చేరికపై చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరితే కర్నూలు లోకసభ, డోన్, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని (అంటే తన వారికి)

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FUKLGb

0 comments:

Post a Comment