న్యూఢిల్లీ: స్వామి వివేకానందుడు చికాగోలో చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి 129 సంవత్సరాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని వివేకానంద మానవ వికాస కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని 22 సంవత్సరాలు ముగిసింది. ఈ సందర్భాలను పురస్కరించుకుని వివేకానంద మానవ వికాస కేంద్రం ఏర్పాటు చేసిన వెబినార్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. స్వామి వివేకానందుడి బోధనలను స్మరించారు. ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాల్సి ఉందని చెప్పారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k5sWa1
Sunday, September 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment