ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్సార్సిపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, పట్టించుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం మానేసి, జాతీయ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తుంటే వాటిని పట్టించుకోకుండా మటన్ మార్ట్ లు ఏర్పాటు చేయడం, సినిమా టికెట్లను ప్రభుత్వం విక్రయించడం వంటి నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kbM9Hr
మటన్ మార్టులు, సినిమా టికెట్ల విక్రయాలు సరే .. ప్రైవేటీకరిస్తున్న ఆస్తులపై జగన్ మాట్లాడరా? నారాయణ సూటిప్రశ్న
Related Posts:
న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు.. అందుకే విచారణకు హాజరుకాను..ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో కొత్త పరిమాణం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ ముమ… Read More
వీడియో వైరల్: వామ్మో... ఈ ఢిల్లీ ఆంటీ ఆ అబ్బాయిలతో ఇంత మాటనేసిందేంటి..!ఢిల్లీ: చిన్న గౌను వేసుకున్న పెద్దపాపా... నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప్పా... అంటూ ఓ సినీ కవి పొట్టి డ్రస్సులు వేసుకుంటున్న పాపలపై ఓ సెటైరికల్ సాం… Read More
32 వేల అడుగుల ఎత్తున మిర్రర్ క్రాక్: బెంగళూరు విమానం అత్యవసర ల్యాండింగ్!హైదరాబాద్: గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బస్సు కిటికీ అద్దాన్ని తెరిస్తే.. గాలి ఎంత విసురుగా కొడుతుందో మనకు తెలుసు. అదే- ఎలాంటి ఆధారమూ లేకుండా గాల… Read More
పంజాబ్ కాలేజీలో దారుణం: వాష్‌రూంలో శానిటరీ ప్యాడ్స్ .... అమ్మాయిలను తనిఖీ చేసిన సిబ్బందిపంజాబ్ : పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. బటిండా అకాల్ యూనివర్శిటీలోని అమ్మాయిల హాస్టల్లోని విద్యార్థినులు ఒక్కసారిగా నిరసనలు తెలిపారు. అమ్మాయిలంతా ఒక… Read More
విజయ సాయిరెడ్డి ఎఫెక్ట్: సీఎం రమేష్ కంపెనీలపై విచారణ : కేంద్రం ఆదేశం..!వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి టిడిపి నేతలను వీడటం లేదు. ఎన్నికల వేళ వరుసగా టిడిపి లక్ష్యంగా ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేసిన సాయిరెడ్డి..… Read More
0 comments:
Post a Comment