Sunday, September 12, 2021

North Korea: 1500 కిలోమీటర్ల దూరాన్ని తునాతునకలు చేసే మిస్సైల్: జపాన్ ఉలికిపాటు

సియోల్: ఆధునిక నియంత కిమ్‌జొంగ్ ఉన్ నాయకత్వంలో ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. అణ్వాయుధాలపై నిషేధాన్ని విధించిన తరువాత.. మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అణు రహిత ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిస్సైళ్లు, వాటిని సంధించడానికి వినియోగించే ట్యాంకులను కొనుగోలు చేస్తోంది. ఉత్తర కొరియా దూకుడు.. ఆసియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lluwE6

0 comments:

Post a Comment