Wednesday, January 30, 2019

పవన్ కళ్యాణ్‌ను మళ్లీ సినిమాల్లోకి లాగేందుకు రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ఎందుకు, ఎలా?

అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగకుండా ఉండేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నాలు చేశాయా? అందుకోసం సినిమాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ ద్వారా చెక్ చెప్పాలని చూశారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జనసేనాని అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MEo8WL

Related Posts:

0 comments:

Post a Comment