Wednesday, January 30, 2019

బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయానికి పచ్చజెండా

హైదరాబాద్: భాగ్యనగరంలోని బైసన్ పోలో గ్రౌండ్‌లో తెలంగాణ నూతన సచివాలయానికి మార్గం సుగమం అయింది. హైకోర్టు దీనికి పచ్చ జెండా ఊపింది. దీంతో ఇప్పుడు ఇది కేంద్రం పరిధిలోకి వెళ్లింది. రక్షణ శాఖ పరిధిలోని బైసన్‌ పోలో స్థలం కేటాయింపు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t3jPM1

Related Posts:

0 comments:

Post a Comment