విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కిడారి సర్వేశ్వర రావు, సోమల మృతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని జనసేనాని బుధవారం నిప్పులు చెరిగారు. దీనికి శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. మన్యంలో అశాంతికి పవన్ కళ్యాణే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UedtVx
నా తండ్రి మృతికి మీదే బాధ్యత, అంతా మీ వల్లే: పవన్ కళ్యాణ్‌పై మంత్రి కిడారి శ్రవణ్
Related Posts:
ముఖ్యమంత్రి కోసం గవర్నర్: నరసింహన్ ఆకస్మిక పర్యటన వెనుక: జగన్‌తో భేటీ..అదే కారణమా..గవర్నర్ నరసింహన్ ఆకస్మికంగా ఏపీ పర్యటనకు వచ్చారు. కేవలం ముఖ్యమంత్రితో సమావేశానికే పరిమితం అయ్యారు. దాదాపు గంట పాటు సీఎం జగన్‌తో బేటీ… Read More
ప్రధాని మోడీ 150 కి.మీ పాదయాత్ర... అక్టోబరు 2న ప్రారంభంజాతిపిత మహాత్మ గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడి నిర్ణయించారు. ఈ సంధర్భంగా నెల రోజుల పాటు 150 కిలోమీటర్ల మేర పాద… Read More
శభాష్ బాల.. నదిలోకి దూకి తల్లి బిడ్డలను కాపాడిన 11 ఏళ్ల బుడ్డోడుఅసోం : 11 ఏళ్ల బాలుడు సాహసం చేశాడు. తన కళ్ల ముందు నదిలో కొట్టుకుపోతున్న తల్లిబిడ్డలను కాపాడాడు. అసోంలో విరివిగా కురుస్తున్న వర్షాలతో వరద ప్రభావం తీవ్ర… Read More
5 మంది రాజీనామాలు ఓకే, 8 మంది రెబల్స్ కు స్పీకర్ షాక్, మరో అవకాశం, లక్కీచాన్స్ !బెంగళూరు: రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది రాజీనామాలు చట్టపరంగా ఉన్నాయని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. 8 మంది రాజీనామా లేఖలు చట్ట… Read More
కనిపించని లగడపాటి..! ఎటుపోయెనో సర్వేల ఘనాపాటి..!!అమరావతి/హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం ఉండదు. సర్వేలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపి, తర్వాత నెలన్నర నుంచి పత్తా… Read More
0 comments:
Post a Comment