Tuesday, October 8, 2019

ఆర్టీసీ ప్రక్షాళనే! మొత్తం ప్రైవేటీకరించం, 3 రకాలుగా విభజన: కేసీఆర్ సంచలనం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, అది వివేకమైన చర్య కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ విధానంపై సుమారు నాలుగు గంటలపాటు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ‘మెఘా'వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్ ఆర్టీసీ సమ్మెపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31UrSuf

0 comments:

Post a Comment