Monday, October 7, 2019

క్యాబ్‌ ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక పోలీసులు

హైదరాబాద్‌లో క్యాబ్‌లు రవాణ వ్యవస్థలో అంత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి ప్రయాణం, భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలను పోలీసులు ఏర్పాటు చేశారు.. క్యాబ్‌ల్లో వెళ్లే ప్రయాణికులు ఎదైన ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కాని, ప్రమాదంలో ఉన్నప్పుడు కాని వెంటనే స్పందించే విధంగా అత్యవసర వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహానాలు ప్రత్యేకంగా ప్రైవేట్ వాహానాలకు అనుసంధానమయ్యో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IsEeC2

0 comments:

Post a Comment