Monday, January 7, 2019

జ‌న్మ‌భూమి వేళ ఢిల్లీ టూర్ : చ‌ంద్ర‌బాబు ఆక‌స్మ‌ిక ప‌ర్య‌ట‌న వెనుక‌..!

ఏపిలో ఒక వైపు జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా సాగుతోంది. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆక‌స్మికంగా ఢిల్లీ టూర్ ఖ‌రారైంది. ఇప్పుడు ఇదే విష‌యం ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సారి ముఖ్య‌మంత్రి ఢిల్లీ ప‌ర్య‌ట‌న పై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధాని మోదీ నేరుగా ఏపిలో చంద్ర‌బాబు.. లోకేష్ ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TvjVqI

Related Posts:

0 comments:

Post a Comment