Monday, May 18, 2020

తెలంగాణలోనే తక్కువ టెస్ట్‌లు ఎందుకు..? వివరాలు అందజేయండి, టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్ట్‌లను సామర్థ్యం మేరకు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సూర్యాపేటలో టెస్ట్‌లు చేయడం లేదని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. పిటిషినర్ వాదనలు విన్న ధర్మాసనం... ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zNNMWZ

0 comments:

Post a Comment