Saturday, October 9, 2021

పెంచి పెద్ద చేస్తే.. ఈటల ఇలా చేశారు.. హరీశ్ రావు నిప్పులు

హుజురాబాద్ బై పోల్‌లో మాటల యుద్దం కంటిన్యూ అవుతుంది. మరికొన్ని రోజుల్లో పేదలకు దళితబంధు తరహాలో సాయం అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శనివారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్‌ను పెంచి పెద్ది చేసింది సీఎం కేసీఆరేనని తెలిపారు. కానీ ఈటల మాత్రం తల్లి పాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Fvg7yC

Related Posts:

0 comments:

Post a Comment