Thursday, October 7, 2021

సంచలన తీర్పు.. ఆ బాలికకు అబార్షన్.. ఇదీ కారణం..

కోర్టులు విచక్షణతో తీర్పులు ఇస్తుంటాయి. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జడ్జీమెంట్ ఉంటుంది. లైంగికదాడికి గురయిన బాలిక దాల్చిన గర్భం తొలగింపు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలిక గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. పిండం హక్కుల కంటే అత్యాచార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ajBswG

0 comments:

Post a Comment