Wednesday, September 25, 2019

ట్రంప్‌పై అభిశంసన ఎందుకు? గట్టెక్కుతారా? గతంలో ఎదుర్కొన్న అధ్యక్షులెవరు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్లు స్పీకర్‌కు అభిశంసన తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోబిడెన్‌పై దుష్ప్రచారం చేయాల్సిందిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారన్నది డెమొక్రాట్ల ప్రధాన ఆరోపణ. ఒక్కసారి నిందపడిన తర్వాత తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ట్రంప్‌పై ఉంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l2jubN

0 comments:

Post a Comment