Thursday, October 7, 2021

ఆర్యన్ ఖాన్‌కు నిరాశ: 14 రోజుల కస్టడీ విధించిన కోర్టు, బెయిల్ పిటిషన్‌పై రేపు నిర్ణయం

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో నిరాశే ఎదురైంది. క్రూజ్‌ షిప్ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఆర్యన్‌ సహా ఎనిమిది మంది నిందితులకు ముంబై సిటీ కోర్టు జ్యుడిషియిల్‌ కస్టడీ విధించింది. అక్టోబర్ 11వరకు తమ కస్టడీకి ఇవ్వాలన్న ఎన్సీబీ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు.. నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvuDO1

0 comments:

Post a Comment