Wednesday, September 25, 2019

తూతూ మంత్రంగా పోలవరం రివర్స్ టెండరింగ్‌.. సుజనాచౌదరి ఫైర్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ ఎంపీ, సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ పై ఆయన పలు విమర్శలు చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అయ్యో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌లో సరైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lG0Bf3

Related Posts:

0 comments:

Post a Comment