Wednesday, December 9, 2020

escape: రిసెప్షన్ ముందు, బావా.... ప్రియురాలితో పెళ్లి కొడుకు జంప్, గిఫ్ట్ లతో ఊపుకుంటూ వెళ్లిన బంధువులు !

బెంగళూరు/ మైసూరు: ఓ మహానుభావుడు చేసిన పనికి ఓ అమ్మాయి సమాజంలో తల ఎత్తుకోలేపోతోంది. సాయంత్రం పెళ్లి రిసెప్షన్, మరుసటి రోజు పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టాలి, కల్యాణ మండపాన్ని పూర్తిగా అలంకరించారు. బంధువులు, ఫ్రెండ్స్ అందరూ చేతిలో గిఫ్ట్ పట్టుకుని ఊపుకుంటూ పెళ్లికి బయలుదేరి వెళ్లిపోయారు. అయితే ఇన్ని రోజులు పెళ్లికొడుక్కి టైమ్ చిక్కలేదో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37MKosL

0 comments:

Post a Comment