Thursday, September 16, 2021

గర్భిణుల్లోనూ కరోనా ప్రభావం ఎక్కువే: ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తన తాజా అధ్యయనంలో కీలక విషయాలను వెల్లడించింది. కరోనావైరస్ సోకిన గర్భిణుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువేనని, ఈ క్రమంలో వారికి తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. గర్భిణుల్లో కరోనా ప్రతికూల ఫలితాలపై ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఈ అధ్యయనం జరిపింది. మహారాష్ట్రలోని పలు ఇన్సిస్టిట్యూట్లు, ఆస్పత్రుల సహకారంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nC8AaN

Related Posts:

0 comments:

Post a Comment