Tuesday, January 14, 2020

కాకినాడలో ఉద్రిక్తత: నానాజీ ఇంటికి పవన్ కళ్యాణ్, బాధితులకు పరామర్శ

తూర్పుగోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం కాకినాడ చేరుకున్నారు. దీంతో భారీ ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యర్తలు కాకినాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబు తప్పు చేశారు: మోడీ, బాబు, పవన్ మళ్లీ కలుస్తారంటూ రాయపాటి సంచలన వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QRcED0

Related Posts:

0 comments:

Post a Comment