Tuesday, January 14, 2020

జీఎస్టీ బకాయిల కోసం ఎదురు చూపు: ముఖ్యమంత్రి ఢిల్లీ బాట..నిర్మలతో భేటీ..!

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిల కోసం మరో ముఖ్యమంత్రి ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ఋతో భేటీ అయ్యారు. జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఙప్తి చేశారు. ఆయనే- వీ నారాయణ స్వామి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి. ఇదివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా జీఎస్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36WslOU

Related Posts:

0 comments:

Post a Comment