Tuesday, January 14, 2020

చిన్నారులకు భోగిపళ్లు పోసి .. ఎడ్ల పందాలు చూసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్

ఏపీలో ఒకపక్క రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనలను చేస్తుంటే మరోపక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడి చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు .పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానీ గుడివాడలో సంక్రాంతి వేడుకలుఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2smyqFm

Related Posts:

0 comments:

Post a Comment