Saturday, May 2, 2020

లాక్ డౌన్ లో రికార్డులు బద్దలు కొట్టిన రైల్వే.. ఏకంగా 522 శాతం వృద్ధి- కోట్లలో ఆదాయం..

కరోనా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల రవాణాలో రైల్వేలు పోషిస్తున్న పాత్ర మరువలేనిది. అయితే అదే సమయంలో లాక్ డౌన్ లోనూ ఇళ్ల వద్ద ఉంటూ జనం నిత్యావసరాలను పొందుతున్నారంటే దానికి కారణం కూడా రైల్వేలే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు, ఇతర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bZHz8r

0 comments:

Post a Comment