ముంబై: తమకు కూడా రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి కూర్చి కావాలంటూ పట్టుబడుతున్న శివసేన పార్టీకి మరో చిన్నపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు ఇస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఈ ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. ఈ మేరకు శివసేన అధినే ఉద్ధవ్ థాక్రేకు ప్రహర్ జనశక్తి పార్టీ అధినేత, అచల్పూర్ ఎమ్మెల్యే బచ్చు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31TOD0l
Sunday, October 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment