అనంతపురం: అనంతపురం జిల్లాలో బయోటెక్ పార్క్‌ను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని సుమారు 550 ఎకరాల్లో దీన్ని నెలకొల్పడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించింది. ఇప్పటికే ఇండస్జీన్స్ ఎక్స్ప్రెషన్స్ అనే వ్యాక్సిన్ల తయారీ కంపెనీ ఈ బయోటెక్ పార్క్‌లో తన కార్యకలాపాలను ఆరంభించింది. వ్యాక్సిన్ల తయారీ కంపెనీని నిర్మిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ynsuZd
అనంతపురంలో బయోటెక్ పార్క్ హబ్: ఇండస్ జీన్స్ వ్యాక్సిన్ల తయారీ యూనిట్
Related Posts:
LIVE పార్లమెంట్ ఫైనల్ డే: రాఫెల్‌పై కేంద్రానికి కాగ్ క్లీన్చిట్, మోడీపై సోనియా గాంధీ అటాక్న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (ఫిబ్రవరి 13) ముగియనున్నాయి. గత నెల 31వ (జనవరి) తేదీన ప్రారంభమైన సమావేశాలు ఈ రోజు ముగియనున్నాయి. నరేం… Read More
మీ టీవి, మీ ఇష్టం.. ఛానళ్ల ఎంపిక గడువు పెంచిన ట్రాయ్ఢిల్లీ : కొత్త టారిఫ్ విధానంలో తమకు నచ్చిన ఛానళ్లు ఎంచుకోవడానికి.. టెలికం రెగ్యులెటరీ అథారిటీ - ట్రాయ్ మరోసారి గడువు పొడిగించింది. గతంలో జనవరి 31 వరకు… Read More
డ్వాక్రా చెక్కులు..ఓట్ల తొలిగింపు పై నిఘా : డిజిపి పై లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదు: ఎన్నికల సంఘం..ఏపిలో సార్వత్రిక ఎన్నికల పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. విపక్ష నేత జగన్ నేరుగా ఎన్నికల ప్రధానాధికారి ని కలిసి ఏపిలోని పరిస్థితుల పై ఫిర్… Read More
భీష్మాష్టమి: అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజురథ సప్తమి తరువాత వచ్చే రోజునే.. భీష్మ అష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక, ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ… Read More
తిరుపతి రైల్వేస్టేషన్ లో మసాజ్ సెంటర్..రేటు కాస్త భారీగానేతిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ క్రమంగా ఆధునికతను సంతరించుకుంటోంది. ఒకే చోట, ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు లభించేలా ఈ స్టేషన్ ను ప్రభుత్వం తీర్చిది… Read More
0 comments:
Post a Comment