Wednesday, February 13, 2019

LIVE పార్లమెంట్ ఫైనల్ డే: రాఫెల్‌పై కేంద్రానికి కాగ్ క్లీన్‌చిట్, మోడీపై సోనియా గాంధీ అటాక్

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (ఫిబ్రవరి 13) ముగియనున్నాయి. గత నెల 31వ (జనవరి) తేదీన ప్రారంభమైన సమావేశాలు ఈ రోజు ముగియనున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. ఆ తర్వాత రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు. ఏపీకి ప్రత్యేక హోదా,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UWai57

Related Posts:

0 comments:

Post a Comment