Thursday, June 10, 2021

India tour of Sri Lanka 2021: వన్డే, టీ20ల్లో సారధిగా శిఖర్ ధావన్, భువీ వైస్ కెప్టెన్ -5గురు కొత్తవాళ్లకు చోటు

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత సీనియర్ ఆటగాళ్లంతా ఇంగ్లాండ్ టూర్ లో ఉండగా, షెడ్యూల్ ప్రకారం శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సిన భారత జట్టును బీసీసీఐ గురువారం రాత్రి ప్రకటించింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో వన్డే, టీ20 మ్యాచ్ లకు భారత సాధిగా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. భువనేశ్వర్ కుమార్ కు తొలిసారిగా వైస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zgHidi

0 comments:

Post a Comment