Wednesday, June 9, 2021

hyderabad: జనావాసాల్లోకి 15 అడుగుల కొండచిలువ -జీడిమెట్ల షాపూర్‌నగర్‌‌లో ఘటన -చివరికి‌

రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తుండటంతో పురుగుపుట్రా బయటికి రావడం సహజమే. అయితే, భారీ సరీసృపం ఒకటి జనావాసాల్లోకి చొరబడటంతో అక్కడివారంతా కంగారుపడ్డారు. హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో నెట్టింట వైరల్ అయ్యాయి. సిటీలోని కుత్బుల్లాపూర్ నియోజకర్గం షాపూర్‌నగర్‌‌లో కొండ చిలువ సంచారం కలకలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v8Q8GO

Related Posts:

0 comments:

Post a Comment