Monday, July 12, 2021

ఆందోళనకరంగా కరోనా విస్తరణ: మరిన్ని లాక్‌డౌన్లు: సూపర్ స్ప్రెడర్లు ఎవరో కాదు: ఐఎంఎస్‌సీ

చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా మరణాలూ ఇదివరకట్లా భయాందోళనకు గురి చేయట్లేదు. సోమవారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశంలో 37,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 724 మంది మరణించారు. కరోనా వైరస్ అదుపులోనే ఉందనే సంకేతాలను పంపిస్తోన్నాయి ఈ అంకెలు. ఫలితంగా-

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wyeBpD

Related Posts:

0 comments:

Post a Comment