లక్నో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నినాదాలను గుజరాత్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందా? కోట్లాదిమంది దళితులు, బడుగు, బలహీన వర్గాలను ఉత్తేజితులను చేసిన ఆ నినాదాలను కాషాయమయం చేస్తోందా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి. కోట్లాదిమంది దళితుల జీవనాడిగా గుర్తింపు ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/332BST4
Sunday, August 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment