Saturday, August 3, 2019

ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్..! గుంటూరు జిల్లాలో వైసీపి నేతకు అవమానం..!!

అమరావతి/హైదరాబాద్ : అదికారం చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే వైసిపి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అదికారులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి అప్పుడే నెత్తిపై అధికారపు కొమ్ములు వచ్చేశాయి. తమ అధినేత, సీఎం జగన్ మాదిరిగానే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగనేమో పాలనను పరుగులు పెట్టిస్తుంటే,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXmCBF

Related Posts:

0 comments:

Post a Comment