Saturday, May 16, 2020

కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా

భారతదేశంలో కరోనావైరస్ కేసులు చైనా కరోనా కేసులను దాటేశాయి . డేటా ప్రకారం, భారతదేశంలో 85949 కేసులు ఉండగా, చైనాలో 82000 కేసులు మాత్రమే నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 11 వ స్థానంలో ఉంది. covid 19 India update : 24 గంటల్లో 3,967 కేసులు,100 మరణాలు .. 80 వేలు దాటిన కరోనా కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGWfs6

Related Posts:

0 comments:

Post a Comment