అమరావతి: హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న నిర్ణయం విషయంలో హైకోర్టు షాకిచ్చింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్(ఆర్-5 జోన్)పై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నాలుగు వారాలపాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. కాగా, రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dNS13j
Friday, May 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment