Tuesday, July 6, 2021

అమెరికా పారిపోయినా, భారత్ నిలబడే -అఫ్గానిస్థాన్‌‌లో ఎంబసీ మూయలేదు, కాబూల్‌లో సేవలు కొనసాగింపు

భారత్ తో సరిహద్దులు పంచుకునే అఫ్గానిస్థాన్‌ లో పరిస్థితులు మళ్లీ అల్లకల్లోలంగా మారాయి. గెలవలేని యుద్ధాన్ని 20 ఏళ్లపాటు కొనసాగించిన అమెరికా.. ఎట్టకేలకు అఫ్గాన్ నుంచి నిష్క్రమించింది. కనీసం ఆ అఫ్గాన్ సైన్యానికి కూడా సమాచారం ఇవ్వకుండా అమెరికా సేనలు రాత్రికి రాత్రే పారిపోయినంత పనిచేశారు. ఈ దశలో.. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AB4JyM

Related Posts:

0 comments:

Post a Comment