Monday, September 7, 2020

Fact Check:భారత రైల్వేస్ పేరు మారనుందా..? అదానీ రైల్వేస్‌గా పిలవబడుతుందా..?

సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలో భారత రైల్వేలు తన పేరును మార్చుకోనున్నట్లు ఈ వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు భారత రైల్వేలు ప్రైవేట్ పరం కాబోతోందని దీన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కొనుగోలు చేస్తున్నారంటూ వార్త ప్రచారంలో ఉంది. రైల్వేస్‌ను పూర్తిగా అమ్మకానికి పెడుతున్నట్లుగా మెసేజ్ వైరల్ అవుతోంది. ఇందుకోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F8Q3yy

Related Posts:

0 comments:

Post a Comment