Monday, September 7, 2020

అంతర్వేది ఘటనకు బాధ్యుడిగా ఈవో బదిలీ- చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదన్న వెల్లంపల్లి...

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు అన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 ల‌క్ష‌ల రూపాయ‌ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2EuaG

0 comments:

Post a Comment