Tuesday, January 8, 2019

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు, హరీష్ రావు కీలకం కానున్నారా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారా? ఫెడరల్ ఫ్రంట్ కోసం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్‌లో కేసీఆర్ తరఫున హరీష్ రావు కీలకపాత్ర పోషించే అవకాశాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fd51T5

0 comments:

Post a Comment