Tuesday, January 8, 2019

బావార్చీ హోటల్ సీజ్, దిద్దుబాటుతో తెరుచుకున్న హోటల్

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల బావార్చీ హోటల్‌ను అధికారులు సోమవారం మధ్యాహ్నం సీజ్ చేశారు. ఆ తర్వాత హోటల్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో కొద్ది గంటల్లోనే తెరుచుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు హోటల్‌ను మధ్యాహ్నం సీజ్ చేశారు. నిర్వాహకులు తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం లేదని ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fdwgg7

Related Posts:

0 comments:

Post a Comment