Friday, June 11, 2021

మోదీ-యోగి 75 నిమిషాలు ఏకాంత భేటీ-ఏం చర్చించారు-ఆ సంకేతాలు పంపించేందుకేనా...?

ప్రధాని నరేంద్ర మోదీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల మధ్య శుక్రవారం(జూన్ 11) జరిగిన భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యోగి ఆదిత్యనాథ్‌పై బీజేపీ అధిష్ఠానం గుర్రుగా ఉందని... ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ మార్పు ఉండొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఇద్దరి మధ్య భేటీ అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా ప్రధానికి,యోగికి మధ్య చెడిందని ప్రచారం జరుగుతున్న వేళ... తాజా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3glNERr

Related Posts:

0 comments:

Post a Comment