Thursday, February 20, 2020

వివేకా హత్య కేసులో ట్విస్ట్..సీల్డ్ కవర్‌లో జగన్ సర్కారు రిపోర్టు..సీబీఐ విచారణపై హైకోర్టులో టెన్షన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి హైకోర్టులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతతోపాటు ఇంకొందరు దాఖలు చేసిన పిటిషన్లపై.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HKYwG0

Related Posts:

0 comments:

Post a Comment