Friday, June 11, 2021

Lover: ఇస్లాం మతంలోకి మారలేదని ప్రియురాలి మీద ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్, ప్రియుడి స్కెచ్, గర్బవతి !

భోపాల్/ముంబాయి/హైదరాబాద్: మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను ప్రేమపేరుతో లొంగదీసుకున్నాడు. అమ్మాయితో నిర్జనప్రదేశాలకు వెళ్లిన ప్రియుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ప్రియుడు ఒత్తిడి చేశాడు. ఇస్లాం మతం స్వీకరించడానికి అమ్మాయి నిరాకరించడంతో ప్రియుడు రెచ్చిపోయాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రియురాలి మీద ప్రియుడు అత్యాచారం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35bVpmj

0 comments:

Post a Comment