Friday, June 25, 2021

50 లక్షల మందికి కరోనా, 5 లక్షల మంది చిన్నారులకు కూడా: మహారాష్ట్రలో థర్డ్ వేవ్ ఇలా ఉండబోతోందా?

మహారాష్ట్ర: దేశం కరోనా సెకండ్ వేవ్‌లో అత్యధిక కరోనావైరస్ కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే. థర్డ్ వేవ్‌లో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు. కరోనా థర్డ్ వేవ్‌లో రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా ఆ మహమ్మారి బారినపడే అవకాశం ఉందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xSyeKa

Related Posts:

0 comments:

Post a Comment