Monday, October 14, 2019

బ్లేడుతో కోసుకుని మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం: పరిస్థితి విషమం

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. పదిరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోనే కొనసాగుతూ తమ ఆందోళనలనను, నిరసనలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. అంతేగాక, సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన పలువురు కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆ ఒక్కటీ తప్ప!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MDc48R

0 comments:

Post a Comment