Monday, October 14, 2019

జయహో భారత్ : ఆర్థికశాస్త్రంలో భారత సంతతి వ్యక్తి అభిజీత్‌కు నోబెల్ పురస్కారం

ఓస్లో: 2019 ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారం భారత సంతతికి చెందిన అమెరికా ఎకానమిస్ట్ అభిజీత్ వినాయక్ బెనర్జీని వరించింది. అభిజీత్‌తో పాటు ఈ పురస్కారం అతని భార్య ఎస్తేర్ డఫ్లో మరియు మైఖేల్ క్రెమర్‌లకు దక్కింది. ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు పరిశోధనలు చేసినందుకుగాను వీరి కృషిని గుర్తిస్తూ జ్యూరీ ఈ త్రయంను నోబెల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MDNeWd

Related Posts:

0 comments:

Post a Comment