Monday, October 14, 2019

మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ !

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ శాఖ) శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకిదిగారు. డాక్టర్ జీ. పరమేశ్వర్ మీద కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు నిర్ణయించారని తెలిసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ME6NOn

Related Posts:

0 comments:

Post a Comment