Monday, October 14, 2019

మీ జాతకం మొత్తం తెలుసు..అదుపులో ఉండండి: వర్ల రామయ్యకు పోలీసు అధికారుల సంఘం వార్నింగ్...!

తెలుగుదేశం నేత వర్ల రామయ్య కు పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయన జాతకం మొత్తం తెలుసునని పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. పోలీసులను దూషిస్తే న్యాయపోరాటం చేస్తామంది. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయిందని మండిపడిందని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ సీరియస్ అయ్యారు. రాజకీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VHTctb

0 comments:

Post a Comment