Friday, May 28, 2021

షాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపు

కరోనా వేళ అసలే మెడికల్ స్టాఫ్ కొరత ఎదుర్కొంటున్న రాజస్థాన్ లో డాక్టర్ దంపతుల హత్యోదంతం సంచలనంగా మారింది. కారులో ప్రయాణిస్తోన్న డాక్టర్ దంపతులను పట్టపగలే నడిరోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చారు. కారుకు అడ్డంగా బైకులు నిలిపి, దగ్గరికెళ్లిమరీ తుపాకితో షూట్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uyr3F1

Related Posts:

0 comments:

Post a Comment